¡Sorpréndeme!

YS Jagan Pressmeet: అమరావతి కోసం చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు అప్పు చేస్తున్నారు | Asianet News Telugu

2025-05-22 12 Dailymotion

ఆంధ్రప్రదేశ్ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ఏడాది అప్పులు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

#ysjagan #ysrcp #appolitics #chandrababu #pawankalyan #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️